చిరంజీవి - రావిపూడి కాంబినేషన్: సినిమా

4/1/20251 min read

చిరంజీవి - రావిపూడి కాంబినేషన్

చిరంజీవి, టాలీవుడ్‌లో అత్యంత ప్రసిద్ధమైన నటుల్లో ఒకరు, ఆయన శక్తివంతమైన వ్యక్తిత్వం మరియు అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించారు. వరుస విజయాలతో జయకేతనం ఎగరవేస్తున్న అనిల్ రావిపూడి ఈసారి మెగా ఆఫర్ చేజిక్కించుకొన్న విషయం తెలిసిందే. అయితే వారి Combo ఎటువంటి రికార్డులు బద్దలు కొట్టబోతొంది అనేది మీ అంచనలాకు వదిలేస్తున్నం అంటున్నారు

రావిపూడి సినిమాలలో వినూత్నత

రావిపూడి పెద్దగా అద్భుతమైన కథలతో ప్రసిద్ధి చెందాడు. ఆయన చేత రూపొందించిన ప్రతి చిత్రం ప్రేక్షకురాళ్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సినిమా షూట్ ని అఫిషియల్ లాంచ్ సందర్భం గా ఒక వీడియో రిలీజ్ చేసారు.. సినిమా ప్రొమోషన్స్ లో దిట్ట అయిన రావిపూడి ఈ సినిమా ఆరంభం నుండే ఒక కొత్త తరహా ట్రెండ్ క్రీట్ చేస్తున్నాడు అని చెప్పాలి. ఇక అంచనాలను అమాంతం పెంచడంలో ఆయనకి ఆయనే సాటి

సినిమా లో Venky Cameo ??

మరి ఈ సినిమా లో ఒక కొత్త సర్ప్రైజ్ ఏంటా అని ఎదురు చూసే ప్రేక్షకులకు దిమ్మ తిరిగే విషయం ఏమి అయ్యి ఉండవచ్చు.. మన టాలీవుడ్ లక్కీ చార్మ్ వెంకీ మామ ఈ సినిమాలో కనిపించ బోతున్నరా అంటే వచ్చే దీపావళి దాక వేచి ఉండాల్సిందే.

రావిపూడి + చిరంజీవి ఎనర్జీలకి వెంకటేష్ తోడు అయితే, బహుశా ఇండస్ట్రీ చూసిన అతి పెద్ద సంక్రాంతి 2026 ఏ అవ్వబోతుంది. సెకండ్ ఇన్నింగ్స్ కలెక్షన్ లో వెంకీ సత్తా సంక్రాంతికి అందరం చూశాం.. ఇక మీదట అది రిపీట్ కావలని ఆశిద్దాం