మీనూ.. సంక్రాంతికి వస్తున్నాం

Blog post description.

4/1/20251 min read

సంక్రాంతికి వస్తున్నాం - మీనూ

యే నా లైఫ్ లోనున్న ఆ ప్రేమ పేజీ తీనా..

పేజీలో రాసున్న అందాల ఆ పేరు మీనా..

ట్రైనర్‌గా నేనుంటే ట్రైనీ గా వచ్చిందాకూనా

వస్తూనే వెలుగేదో నింపింది ఆ కళ్లలోనా

చిత్రంగా ఆ రూపం.. చూపుల్లో చిక్కిందే

మత్తిచ్చే ఓ ధూపం.. ఊపిర్లో చల్లిందే

ఓయే ఓఓ ఓయే ఓఓ

ఖాకీలా తోటల్లో కోకిల్లే కూసాయే

లాఠీల రెమ్మల్లో రోజాలే పూసాయే

మీను టింగ డింగ డింగా డింగ్

మీను టింగ్ డింగ్ డింగ్ డింగ్

మీను రింగ డింగ డింగ్ డింగ్

ఓలే ఓలే

ఫోన్లో టాకింగ్ టాకింగ్ లాన్లో వాకింగ్ వాకింగ్

బ్రెయిన్లో స్టార్ట్ అయ్యిందే నా మీద లైకింగ్

శనివారాలైతే.. సినిమా హాల్లోనా

సెలవేదైనా వచ్చిందంటే షాపింగ్ మాల్లోనా..

సాయంత్రం అయితే.. గప్‌చుప్ స్టాలోనా..

తెలతెలవారే గుడ్ మార్నింగ్ కై వెయిటింగ్ తప్పేనా..

కలిసి తిరిగిన పార్కులు ఎన్నెన్నో

కలిపిన మాటలు ఇంకెన్నో

మాటలు కలిపే తొందరలోనే

ప్రేమలు ముదిరాయే

బేబీ టింగ డింగ డింగ డింగ్

బేబీ టింగ డింగ డింగ డింగ్

బేబీ రింగ డింగ డింగ డింగ్

హో ఓఓ ఓ ఓఓ ఓ

డైలీ స్మైలింగ్ స్మైలింగ్ గాల్లో తేలింగ్ తేలింగ్

మీటింగ్ కాలేదంటే మిస్ ఐన ఫీలింగ్

చిరు చిరు జల్లుల్లో.. పెదవులు తడిసాయే

తడిసిన ఇద్దరి పెదవుల పైన మెరుపులు మెరిసాయే..

ఉరుముల చప్పుడులో.. ఉరకలు మొదలాయే

ఉరుకుతు ఉండే తలపుల నేమో బిడియము లాపాయే

అడుగు అడుగు ముందుకు సరుపుకుని

ఒకరికి ఒకరం చేరువయి

ఊపిరి తగిలేటంతగా ముఖములు ఎదురుగా ఉంచామే

బావా టింగ డింగ్ డింగ డింగ్

బావా టింగా డింగ్ డింగ డింగ్

బావా రింగ డింగ డింగ డింగ్

హో ఓఓ ఓ ఓఓ ఓ

బావా నీదాన్నే నేను.. బావా నీ వదిలి పోను

బావా నీ లవ్ స్టోరీ కీ పెద్ద ఫ్యాన్ అయ్యాను..

ఓ ఆకాశమయి నే వచ్చుండగా ఓ జాబిల్లిలా తానొచ్చిందిగా

గుండెల్లో నిలిచే.. జ్ఞాపకం మీనా

హో ఓఓ ఓ ఓఓ ఓ హో ఓఓ ఓ ఓఓ ఓ